Thursday, January 31, 2013

అర్ధ శతాబ్దపు అజ్ఞా నాన్నే  స్వతంత్ర మందామా
స్వర్ణో త్సవాలు  చెద్దామా
ఆత్మ వినాశ పు  అరాచాకాన్నే స్వరాజ్య మందమా?
దానికి సలాము చేద్దామా !
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన  బహుమానం
ఈ  రక్తపు సింధూరం
నీ పాపిట లో భక్తి గ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమ 

1 comment:

  1. ఇది చాలా అద్భుతమైన కవిత. అర్ధవంతమైన కవిత.

    ధన్యవాదాలు,
    Reshma M,
    Online Bus Booking is just a click Away!

    ReplyDelete