వేళ కాని వేళలలో, లేనిపోని వాంఛలతో
దారికని దారులలో, కాన రాని కాంక్షలతో
దేని కొరకు పదే పదే దేవులదతావ్?
ఆకటి తో , అలసట తో,
ప్రాకులడుతావ్?
శ్రీనివాస రావ్!
దారికని దారులలో, కాన రాని కాంక్షలతో
దేని కొరకు పదే పదే దేవులదతావ్?
ఆకటి తో , అలసట తో,
ప్రాకులడుతావ్?
శ్రీనివాస రావ్!
No comments:
Post a Comment