Showing posts with label Sri Sri. Show all posts
Showing posts with label Sri Sri. Show all posts

Saturday, November 10, 2012

Sri Sri Poets: My collection


నిప్పులు  చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతేయ్ 
నిబిడాశ్చర్యం తో వీరు 

నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకు  నే  రాలిపోతే ,
నిర్దాక్షిణ్యంగా  వీరె 

Sri Sri Poets : My collection

వేళ కాని  వేళలలో,  లేనిపోని వాంఛలతో
దారికని దారులలో,  కాన రాని  కాంక్షలతో
దేని కొరకు  పదే   పదే   దేవులదతావ్?
ఆకటి తో , అలసట తో,
ప్రాకులడుతావ్?
 శ్రీనివాస రావ్!